విశాఖపట్నం: రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన పలు కార్యక్రమాల్లో రివర్స్ టెండరింగ్ ఒకటి. దీనివల్ల వందలాది కోట్ల రూపాయల మేర నిధులు ఆదా అవుతున్నాయి. కాంట్రాక్టర్ల జేబుల నుంచి మళ్లీ ప్రభుత్వ ఖజానాకు చేరుతున్నాయి. దీనివల్ల ఆదాయం మిగులుతున్నప్పటికీ.. అభివృద్ధి పనులు స్తంభించిపోతున్నాయనేది తెలుగుదేశం పార్టీ నాయకుల ఆరోపణ. రాష్ట్రాభివృద్ధి కూడా రివర్స్‌లోనే నడుస్తోందంటూ సింబాలిక్‌గా చాలాసార్లు చెప్పుకొచ్చారు.
Avanthi Srinivas: ఇక్కడా రివర్సేనా: తలకిందులుగా జాతీయ పతాకం: వైసీపీ మంత్రి ఘనకార్యం.. !